ఒంటిమిట్ట మండలం. పెద్దకొత్తపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు అందులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో అండగా నిలుస్తున్నాయని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.