


కల్లూరు VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని (పుల్లయ్య బంజరు) శ్రీ శ్రీ కాశ్మీర్ మహా పుణ్యక్షేత్రంలో జాబిశెట్టి ఆస్పటల్ అండ్ మోటార్స్ వారి ఆధ్వర్యంలో సుమారు 300 మంది అయ్యప్ప స్వాములతో ఈరోజు ఉదయం 11 గంటల నుండి దీపక్ గురుస్వామి, పవన్ మరియు ఆలయ పూజారి సురేష్ స్వామి ఆధ్వర్యంలో జాబిశెట్టి ఆస్పటల్, మోటార్స్ అధినేత జాబిశెట్టి శ్రీనివాసరావు, వరలక్ష్మి,దంపతుల కుమారులు, జాబిశెట్టి ఆస్పటల్ అధినేత డాక్టర్, గౌతం,రేణుక దంపతులు, జాబిశెట్టి మోటార్స్, అధినేత, కార్తీక్,శ్రావణి దంపతులు, పాల్గొని స్వామివారికి అభిషేకము, మరియు పడిపూజ భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, సులోచన దంపతులు, డాక్టర్ యుగేంద్ర స్వామి, డాక్టర్ ప్రవీణ్ స్వామి, మరియు ఆలయ కమిటీ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్, మాడిశెట్టి శ్రీనివాసరావు, కాకిత రామారావు, వైయస్ శీను, బుర్రి వీరయ్య, జక్కు కృష్ణయ్య స్వామి, గ్రామ పిల్లలు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నరు