Vrm Media ఖమ్మం ప్రతినిధి

ఈరోజు లాఫ్టర్ యోగ 2.0 జాతీయ సాధన శిక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో యాంటీ ఏజింగ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని, పదార్థాలని స్వీకరించడం ద్వారా మనిషి తను ఎప్పుడు యవ్వనంగా ముసలితనం కనపడకుండా ఉంటుందని ఇది ప్రతి ఒక్కరు సేవించాలని విజ్ఞప్తి చేశారు దీని ద్వారా బిపిలేని హ్యాపీ భారత సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఈ ఫుడ్ అందరికీ ప్రతి శని ఆదివారాల్లో అందజే చేస్తామని కార్యక్రమంలో సాధకులు ఎంతో ఆనందాన్ని పంచుకున్నారని లాప్టర్ యోగ సొసైటీ జాతీయ చైర్మన్ మరియు తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ మరికంటి వెంకట్ అడ్వకేట్ సంఘం తరఫున ఈ ఆహారాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వందమంది సాధకులతో పాటుగా శ్రీకాంత్ రాము రవి లక్ష్మి సీత తదితరులు పాల్గొన్నారు.