
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 12
సిద్ధవటం మండలం కడప జిల్లాలో కొనసాగేలా నా వంతు కృషి చేస్తానని తెలిపారు మండల కేంద్రమైన సిద్ధవటం తాసిల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన శుక్రవారం సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజ్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ సిద్ధవటం, మండలాన్ని కడప జిల్లాలో కొనసాగేందుకు నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకెళ్తా అని ఆయన హామీ ఇచ్చారు