Home Uncategorized ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో పెద్ద పల్లె గ్రామ సచివాలయం

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో పెద్ద పల్లె గ్రామ సచివాలయం

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 23

సిద్ధవటం మండలం పరిధి లో గల Xth భేటాలియన్ డాక్టర్ దినేష్ మరియు డాక్టర్ శివాకుమార్ సిద్దవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి 30 మంది కి rdt కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించం అందరికి నెగిటివ్ వచ్చింది మరియు ట్రైనర్స్ ఉండే గదులో ACM 5%స్ప్రేయింగ్ చేయడం జరిగినది అలాగే కిటక జనిత వ్యాధుల గురించి అవగహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో పాలుగోన్న వారు డాక్టర్ దినేష్ మరియు డాక్టర్ శివకుమార్ సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బారాయుడు ఎంపీహెయో నాగావళి పీహెన్ కళావతి సూపెర్వైసోర్ రమణయ్య ఫిమేల్ సూపెర్వైసోర్ జ్యోతి కల హెల్త్ అసిస్టెంట్ యానాధయ్య ఆరోగ్య కార్యకర్త రాణి ఆశ కార్యకర్త మరియి భేటాలియన్ సిబ్బంది

2,816 Views

You may also like

Leave a Comment