Home Uncategorized ప్రాచీన కలలకు కంబాల శ్రీనివాసరావు ప్రోత్సాహం

ప్రాచీన కలలకు కంబాల శ్రీనివాసరావు ప్రోత్సాహం

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి అయినవిల్లి భద్రం

కోలాటం గజ్జ పూజ కార్యక్రమానికి 1,50,000 రూపాయలు విరాళం

  • తూర్పుగోదావరి జిల్లా, గోకవరం డ్రైవర్స్ కాలానికి చెందిన మహిళలు మన ప్రాచీన కాలం నాటి అద్భుతమైన కల “కోలాటం” నృత్యాలను నేర్చుకుంటున్నారు.
  • కోలాటం నేర్చుకున్న అనంతరం గజ్జ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించాలని డ్రైవర్ కాలనీకి చెందిన పలువురు మహిళలు
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి ఇటీవలే కోరారు.
  • తక్షణమే స్పందించిన ఆయన మన ప్రాచీన కలలను ప్రోత్సహించాలని సంకల్పంతో వారికి 1,50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. విరాళం చెక్ ను గోకవరం సీఎండీ కార్యాలయం వద్ద మహిళలకు అందజేశారు..
2,809 Views

You may also like

Leave a Comment