Home Uncategorized సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా శ్రీలేఖ నియామకం

సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా శ్రీలేఖ నియామకం

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 26

సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా తమ్మిశెట్టి శ్రీలేఖ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నా వంతుగా రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యల కోసం కృషి చేస్తానని ఈ పదవి రావడానికి ఎంతగానో కృషి చేసిన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ యువ నేత డేరంగుల శ్రీకాంత్ శుక్రవారం మండలంలోని మాధవరం 1 రామకృష్ణాపురం తన నివాసంలో మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో కూటమి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామనిరాబోయే స్థానిక ఎలక్షన్లో కూటమి పార్టీ విజయభేరి తప్పదని అన్నారు

2,810 Views

You may also like

Leave a Comment