కల్లూరు మండలం,కప్పలబంధం గ్రామంలో రంజాన్ వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి.ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసం ఉండి గ్రామ ప్రజలకు ముస్లిమ్, హిందు తేడా లేకుండా ఇఫ్తార్ విందును ఆశీర్వదించారు. ఇందులో భాగంగా షేక్. లతీఫ్ గారు ఈ మజీద్ కి విరాళాలు అందిస్తూ వారికి అండగా ఉండటం వలన గ్రామ ముస్లిమ్ సోదరులు షేక్ . బీభ సాహెబ్, అదం సాబ్, యాకుబ్, సైదుస్సయిన్,నవాబ్ , నూర్ అహమ్మద్ గారు సన్మానం చేశారు. అదేవిధంగా ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత రేష్మ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.