Home Uncategorized వైభవంగా కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గృహప్రవేశం: తరలివచ్చిన దేవీపట్నం టీడీపీ శ్రేణులు

వైభవంగా కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గృహప్రవేశం: తరలివచ్చిన దేవీపట్నం టీడీపీ శ్రేణులు

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

​దేవీపట్నం:

రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ కాకినాడలో నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి దేవీపట్నం మండలం నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లి సందడి చేశారు.
​శ్రీనివాస్ యాదవ్ దంపతులను మర్యాదపూర్వకముగా కలిసిన నాయకులు, వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీనివాస్ యాదవ్ పట్ల మండల నాయకులు తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కాసేపు ముచ్చటించారు,
ఈ కార్యక్రమంలో ​గోళ్ళ చంటిబాబు మండల అధ్యక్షులు
​మాగాపు బాబురావు (సొసైటీ అధ్యక్షులు)
​కీర్తికి గంగరాజు (ప్రధాన కార్యదర్శి)
​ముండ్రు మధుసూదన్ రావు (మాజీ మండల అధ్యక్షులు)
​సోదే వెంకన్న (ఎస్టీ సెల్ అధ్యక్షులు)
​కుటుంబ రెడ్డి (ఐటీడీపీ కార్యదర్శి) మిర్తివాడ వీరబాబు కార్యదర్శి
సీనియర్ నాయకులు ​రేలంగి రాంబాబు,బూత్ ఇంచార్జ్ పుట్టపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

2,806 Views

You may also like

Leave a Comment