Home ఎంటర్‌టెయిన్మెంట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దారుణం.. హోటల్ గదినిండా ఉన్న రక్తపు మరకలు ఈమెవేనా! – VRM MEDIA

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దారుణం.. హోటల్ గదినిండా ఉన్న రక్తపు మరకలు ఈమెవేనా! – VRM MEDIA

by VRM Media
0 comments
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దారుణం.. హోటల్ గదినిండా ఉన్న రక్తపు మరకలు ఈమెవేనా!


ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇప్పుడు ఒక అపఖ్యాతిని మూటగట్టుకుంది. గ్లామర్, సినిమా వేడుకలకి , విలాసవంతమైన ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ అంతర్జాతీయ వేదికపై ఇటీవల జరిగిన ఒక ఘోర సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

2025 మిస్ వెనిజులా ప్రముఖ మోడల్ ఆండ్రియా డెల్ వాల్‌(andrea del val)పై హోటల్ రూమ్‌లో సెలబ్రిటీ స్టైలిస్ట్ లగునా కత్తెర తో దాడి చేసి గాయపరచడం జరిగింది. ఈ పరీక్ష ఆండ్రియానే వెల్లడి చేయడంతో పాటు ముఖంపై రక్తపు గాయాలను చూపిస్తూ సోషల్ మీడియాలో సంబందించిన వీడియో కూడా పోస్ట్ చేసింది. గది కూడా చిందరవందరగా ఉంది. సదరు వీడియోలో లగున కూడా ఉన్నాడు. ఇక లగున పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆండ్రియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

2,803 Views

You may also like

Leave a Comment