Home Uncategorized VRM మీడియా అయినవిల్లి భద్రం

VRM మీడియా అయినవిల్లి భద్రం

by VRM Media
0 comments

పోలవరం పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం గ్రామ దేవత గంగాలమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా 15 కేజీల లడ్డు వేలంపాటి పెట్టడం జరిగింది ఆ లడ్డుని మారేడుమిల్లి యూత్ సభ్యులు మల్ల దుర్గాప్రసాద్ బీ సెట్ శివరాజు మల్ల దిలీప్ ఆడారి గణేష్ కర్రీ రమేష్ పాడడం జరిగింది ఈ కర్రీ శ్రీనివాస్ రెడ్డి బొడ్డేటి వీరబాబు సునీల్ కిషోర్ రెడ్డి దొడ్డి సాయి టేకుమూడి ఉపేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ లడ్డు ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టడం జరిగింది

2,804 Views

You may also like

Leave a Comment