Home Uncategorized సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపి భౌతికయానికి నివాళులర్పించిన TWJF H-2843, TJA యూనియన్ జిల్లా అధ్యక్షులు.

సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపి భౌతికయానికి నివాళులర్పించిన TWJF H-2843, TJA యూనియన్ జిల్లా అధ్యక్షులు.

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి రాంబాబు ఖమ్మం

ఖమ్మం సీనియర్ పాత్రికేయులు కూరాకుల గోపి అకాల మరణనికి చింతిస్తూ TWJF H-2843 జిల్లా అధ్యక్షులు నానబాల రామకృష్ణ, బృందం మరియుTJA యూనియన్ జిల్లా అధ్యక్షులు జి న్ స్వామి, భౌతికగాయనికి ఘన నివాళులర్పించారు, కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, టీబీజెఏ అధ్యక్షులు, ఎలుగోటి వెంకట్, సహాయ కార్యదర్శి చిన్నవశెట్టి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు

2,803 Views

You may also like

Leave a Comment