11

VRM మీడియా అయినవిల్లి భద్రం సీఎండీ లే అవుట్ లో ఘనంగా యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు వేడుకలు
- తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ వద్ద
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు
- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
- కేక్ కటింగ్ నిర్వహించి, ఒకరికొకరు తినిపించుకొని, యోగి ఆదిత్యనాథ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
