Home ట్రెండింగ్ నయారా: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు! | పెట్రోల్ ధర రూ. 5 తగ్గింపు మరియు డీజిల్ ధర రూ. 3 తగ్గింపు: ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ భారతదేశం అంతటా రేట్లు తగ్గించింది – VRM MEDIA

నయారా: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు! | పెట్రోల్ ధర రూ. 5 తగ్గింపు మరియు డీజిల్ ధర రూ. 3 తగ్గింపు: ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ భారతదేశం అంతటా రేట్లు తగ్గించింది – VRM MEDIA

by VRM Media
0 comments
నయారా: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు! | పెట్రోల్ ధర రూ. 5 తగ్గింపు మరియు డీజిల్ ధర రూ. 3 తగ్గింపు: ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ భారతదేశం అంతటా రేట్లు తగ్గించింది

[ad_1]

వ్యాపారం

ఓయి-లింగారెడ్డి గజ్జల

నిత్యం పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న దేశంలోని వాహనదారులకు ప్రైవేట్ రంగ చమురు దిగ్గజం ‘నయారా ఎనర్జీ’ (నయారా ఎనర్జీ) అదిరిపోయే ఊరటనిచ్చింది. దేశంలో తమ రీటైల్ నెట్‌వర్క్‌లో పెట్రోల్ ధరను లీటరుకు ఏకంగా రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 మేర తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. గత రెండేళ్ల కాలంలో దేశంలో ఇంధన ధరలను తగ్గించిన మొదటి చమురు సంస్థగా నయారా నిలిచింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.

దేశంలో ఉన్న నయారా ఎనర్జీకి చెందిన 7,000 కంటే ఎక్కువ పెట్రోల్ బంకులలో ఈ సవరించిన నూతన ధరలు జూలై 1, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. అయితే వాహనదారులకు లభించే అంతిమ రీటైల్ విక్రయ ధరలు వివిధ రాష్ట్రాలు విధించే స్థానిక పన్నులు, వ్యాట్ (VAT) రేట్ల ఆధారంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

పెట్రోలు ధర రూ. 5 తగ్గింపు మరియు డీజిల్ ధర రూ. 3 తగ్గింపు ప్రయివేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ భారతదేశం అంతటా రేట్లు తగ్గించింది

ధరల తగ్గుదలకు కారణం ఇదే!

గత కొన్ని వారాలుగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలలో ప్రయాణం తిరిగి ప్రారంభం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు సరఫరా మెరుగైంది. గతంలో ఇరాన్ వివాదం కారణంగా చమురు ధరలు పెరగడంతో, మార్చి 26న నయారా ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో నయారా సంస్థ ఆ పెంచిన ధరలను పూర్తిగా రద్దు చేసింది. కాగా, గుజరాత్‌లోని వాడినార్‌లో ఉన్న 20 మిలియన్ టన్నుల సామర్థ్యం గల పెద్ద రిఫైనరీ పనులను నిలిపివేసిన తర్వాత నయారా ఎనర్జీని విజయవంతంగా పునఃప్రారంభించింది. ప్రస్తుతం ఇది దేశీయ ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది.

ప్రభుత్వ సంస్థల బంకుల్లో పరిస్థితి ఏంటి?

ప్రైవేట్ నయారా ఎనర్జీ ధరలను తగ్గించిన ఇండియన్, ప్రభుత్వ రంగ చమురులైన ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) మాత్రం తమ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశంలోని 90 శాతం పైగా బంకులు ప్రభుత్వ ఆధీనంలోనే చమురు విక్రయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు న్యూఢిల్లీలో ఐఓసీ బంకుల్లో పెట్రోల్ లీటరుకు రూ. 102.12, డీజిల్ రూ. 95.20 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.

వాహనదారుల ఆశలు..

ప్రైవేట్ సంస్థ నయారా ఎనర్జీ చూపిన ఈ మార్గంలోనే, రాబోయే రోజుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇతర చమురు సంస్థలు (IOC, BPCL, HPCL) కూడా ధరలను తగ్గిస్తాయేమోనని సామాన్య వాహనదారులు ఎంతగానో ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే బాట పడితే దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగిరావడం ఖాయం!

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign