Home ఎంటర్‌టెయిన్మెంట్ ‘కోర్ట్’ హీరోయిన్ శ్రీదేవి ప్రకటన.. నా పేరుతో అవి నడుపుతున్నారు – VRM MEDIA

‘కోర్ట్’ హీరోయిన్ శ్రీదేవి ప్రకటన.. నా పేరుతో అవి నడుపుతున్నారు – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


‘కోర్ట్’ మూవీతో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ శ్రీదేవి. ప్రీవియస్ మూవీ బ్యాండ్ మేళం తో కూడా సత్తా చాటిన శ్రీదేవి ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో నిల్వ ఉంది.తాజాగా డిజిటల్ మోసంపై తన అభిమానులను నిలువరించింది. నెటిజన్లని అప్రమత్తం చేసింది.

సోషల్ మీడియా ప్రపంచంలో తన పేరుతో జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలు మరియు డిజిటల్ అవకతవకలపై శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కీలకమైన ప్రకటనను విడుదల చేశారు. కొంతమంది కేటుగాళ్లు నా అనుమతి లేకుండా, నాపేరు, ఫొటోలు గుర్తింపు, అక్రమంగా వాడుకుంటూ కొన్ని నకిలీ యూట్యూబ్ ఛానెళ్లను నడుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ మోసగించే ప్రమాదం ఉంది. ఆ యూట్యూబ్ ఛానెళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.ఎవరైనా సరే యూట్యూబ్‌లో తన పేరుతో ఉన్న ఛానెళ్లని చూస్తే, వాటిని తన అధికారిక ఛానెళ్లుగా భావించి మోసపోవద్దు. అవన్నీ నూటికి నూరు శాతం నకిలీవి. ఎలాంటి వివరాలైన నా ఇనిస్టా పేజీ నుంచి వచ్చానని.

కూడా చదవండి: మోహన్ లాల్: క్షమాబిక్ష పథకంలో మోహన్ లాల్ పేరు..ఇక కథ ముగిసినట్టేనా!

2,803 Views

You may also like

Leave a Comment