Home Uncategorized గచ్చిబౌలి IIIT భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలి IIIT భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

by VRM Media
0 comments

గచ్చిబౌలిలోని IIITలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అభిరూప్ ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం 6వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనతో క్యాంపస్లో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

2,807 Views

You may also like

Leave a Comment