ఒంటిమిట్ట మండలం ప్రాణ త్యాగానికైనా సిద్ధం. అంటూ ఆమరణ నిరాహార దీక్ష కైనా సిద్ధంపట్టు వదలని జేఏసీ బృందం ముచ్చటగా మూడో రోజుకి చేరిన రిలే నిరాహార దీక్ష రాయచోటి వద్దు కడప ముద్దు అనే నినాదంతో ప్రచార రథం ద్వారా…
వార్తలు
-
-
ఖమ్మంతెలంగాణవార్తలు
పాల్వంచ త్రినేత్ర ఫోటో స్టూడియో అధినేత PC శేఖర్ కీ వెండి పథకం..
by VRM Mediaby VRM MediaVrm Media ప్రతినిధి పాల్వంచ ఫోటోగ్రాఫర్ pc శేఖర్ కు జాతీయస్థాయిలో వెండి పతకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ శ్రీ pc శేఖర్ ఆదివారం జరిగిన నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ పోటీల్లో నిజామాబాద్ ‘కైతా లంబాడి’…
-
వార్తలు
ఏ నిధులూ సేకరించట్లే… ఆ వార్తలన్నీ అబద్ధం… ఎలాన్ మాస్క్ క్లారిటీ… – VRM MEDIA
by VRM Mediaby VRM Mediaన్యూయార్క్: టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మాస్క్ తన అంతరిక్ష సంస్థపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. స్పేస్ఎక్స్ 800 బిలియన్ డాలర్ల విలువతో నిధులు సమీకరిస్తోందని, అలాగే నాసా నుంచి సబ్సిడీలు పొందుతోందని వచ్చిన కథనాల్లో ఏమాత్రం నిజం లేదని…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బొజ్జి రెడ్డి గారిని ఆత్మీయ సత్కారం చేసిన జనసైనికులు
by VRM Mediaby VRM Mediaప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్ రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బొజ్జి రెడ్డి గారిని ఆత్మీయ సమావేశం లో సత్కారం చేసిన నియోజకవర్గ జనసేన నాయకులు రంపచోడ నియోజకవర్గం లో…
-
రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయాలి ఒంటిమిట్ట హరిత హోటల్లో తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 7 ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడపలోనే ఉంచాలి.ఒంటిమిట్ట , సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపే…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
రాయచోటి వద్దు కడప ముద్దుఒంటిమిట్టజేఏసీ రిలే నిరాహార దీక్షలు..
by VRM Mediaby VRM MediaVRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 6 శనివారం నాడు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెనుక జేఏసీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఒంటిమిట్టను కడప జిల్లా నుంచి తొలగించి అన్నమయ్య జిల్లాలో కలపడం మండల ప్రజలు తీవ్రంగా…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
సిద్ధవటం మండలంలోని, మాధవరం 1 పార్వతీపురం పంచాయతీ లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోండి
by VRM Mediaby VRM Mediaసిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 6 అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు సిద్ధవటం మండల కేంద్రమైన తాసిల్దార్ కార్యాలయం లో సిద్దవరం టిడిపి నాయకులు మాట్లాడుతూ సిద్ధవటం మండలం మాధవరం…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి బాధ్యత తీసుకోవాలి
by VRM Mediaby VRM MediaరాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 5 పోతు గుంట రమేష్ నాయుడురాజంపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నేడు మెగా పిటిఎం 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల్లి మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
ప్రభుత్వ హైస్కూల్ ,కాలేజీ నందు మెగా పేరెన్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి నాయకులు
by VRM Mediaby VRM Mediaప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్ అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలంల ఇందుకూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మరియూ కాలేజీ నందు మెగా పేరెన్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ…నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో అమలు…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
చదువు ఒక్కటే అందర్నీ ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.సర్పంచ్ తుర్రం రమాదేవి,ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.
by VRM Mediaby VRM Mediaదేవీపట్నం,డిసెంబర్ 5.VRM Midea దుర్గా ప్రసాద్ అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల నందు మెగా పేటీఎం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం…