
జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేస్తున్న రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు అధ్యక్షులు అతికారి కృష్ణ
సిద్ధవటం మండలం మాధవరం1 గ్రామపంచాయతీ లోను ఎస్ కే ఆర్ నగర్ హరిజనవాడ నందు కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకున్నారని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ అన్నారు.ఆదివారం మండలంలోని మాధవరం-1లోని పార్వతిపురం, ఎస్ కే ఆర్ నగర్ హరిజనవాడ ఉప్పరపల్లె గ్రామాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.