
కల్లూరు మున్సిపాలిటీ ÷ వినాయక చవితి సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ “మట్టా రాగమయి దయానంద్” గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ నాయకులు “పసుమర్తి చందర్రావు” గారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహ ప్రతిమలను భక్తులకు అందజేయడం జరిగినది…
ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ “భాగం నీరజ దేవి”, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ “దారా రంగా”,కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు “ఆళ్ళకుంట నరసింహారావు”, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు తక్కెళ్ళపాటి దుర్గాప్రసాద్,నోటి కృష్ణారెడ్డి,కుంచాల గురవయ్య, కుసునూరు బాల నాగేశ్వరరావు, షేక్ మైబు,ఎనుముల రాము యాదవ్, కనకపుడి జయరాజు,కుంచాల వీరయ్య,ఉబ్బన రాంబాబు, షేక్ ఈసూబ్,పొన్నూరు వెంకటేశ్వరరావు,గుండ్ల రవీంద్ర, పోట్రు రామారావు,బొల్లం ఉపేందర్ గౌడ్, గుమ్మడిదల ప్రవీణ్, కొత్తపల్లి వీరేంద్ర, తమ్మిశెట్టి దుర్గారావు, ఇందూరి నరసింహారావు మరియు తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….