VRM MEDIA ప్రతినిధి వెంకట్


డిసెంబర్ నెల 13 14 15 తారీకుల్లో ఇల్లెందులో జరిగే వర్క్ షాప్ కు సంబంధించి ఈరోజు ఖమ్మం జిల్లా నాయకులు టౌన్ నాయకులు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ సమక్షంలో పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది… ఎన్నో నేషనల్ లెవెల్ వర్క్ షాపులు నిర్వహించిన ఖమ్మం పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్ నేషనల్ అవార్డు గ్రహీత హుస్సేన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ నెలలో జరగబోవు వర్క్ షాప్ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వినియోగించుకోవాలని తద్వారా మీ యొక్క ఫోటోగ్రఫీ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను… ఫోటోగ్రఫీ రంగంలో దీని మీద ఆధారపడి జీవిస్తున్న ఫోటోగ్రాఫర్స్ కు ఇలాంటి వర్క్ షాప్ లు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఈ వర్క్ షాప్ ని వినియోగించుకొని మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని ఆశిస్తున్నాము…
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు మారగాని వెంకట్ గారు, జిల్లా కోశాధికారి తిరుపతి రావు గారు,మాజీ జిల్లా అధ్యక్షులు నాగరాజు దేవర గారు,
టౌన్ అధ్యక్షులు మేఘన శ్రీను గారు, టౌన్ సెక్రెటరీ వడ్డేటి సుధాకర్ గారు, టౌన్ మాజీ అధ్యక్షులు కమటం రఘు గారు,ఉస్మాన్ గారు.
లంబాడా రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్ గారు,విఆర్ఎమ్ మీడియా వెంకట్ నాయుడు గారు
పాల్గొన్నారు … పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్… హుస్సేన్ ఖాన్ 9849026296