

రంపచోడవరం నియోజకవర్గం VRM Media దుర్గా ప్రసాద్
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం టీడీపీ నూతన మండల అధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టిన గోళ్ళ చంటిబాబు ప్రధాన కార్యదర్శి కీర్తి గంగారాజులను కలిసి మర్యాద పూర్వకంగా అభినంధనలు తెలియచేసిన దేవీపట్నం మండలం జనసేన పార్టీ కార్యవర్గం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని సమస్యను కలిసిఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని గోళ్ళ చంటిబాబు గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు, ఉపాధ్యక్షులు కర్రి మహేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుంజం శ్రీనివాస్ దొర, సీనియర్ నాయకులు కట్టమూరు వీరబాబు, డివిటి ఆంజనేయులు, మట్టా కాపు ,తాళ్లూరు పవన్ కుమార్ రెడ్డి, కొండ్ల సురేష్ రెడ్డి, అయినవిల్లి భద్రం, పిఎన్ మూర్తి, కొత్తపల్లి సతీష్, తాటి రాజేష్, టి అంజి బాబు, మరియు టిడిపి మాజీ మండల అధ్యక్షులు తైలం గంగాధర్ రావు గారు సొసైటీ చైర్మన్ మాగాపు బాబురావు, పల్లపేట నాగేశ్వరరావు, శ్రీను, రామకృష్ణ, మొదలైన వారికి కార్యక్రమంలో పాల్గొన్నారు.