
పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సుధాకర్
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 26
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అతివేగమైన చలిగాలులు వీస్తూ రాబోవు 24 గంటలలో చెన్నై తీరం దాటి అవకాశం ఉన్నందున మన ఒంటిమిట్ట గ్రామ ప్రజలందరూ కూడా పాత ఇల్లు బోధ కొట్టాలు వంద సంవత్సరాల నాటి మిద్దెలు వానలు తడిసి కస్మాత్తుగా పడిపోవును అటువంటి వారు ఎవరైనా గ్రామంలో ఉన్నచో
వర్షాలు తగ్గినంతవరకు గవర్నమెంట్ వారు వసతి కల్పించెదరు ఈదురుగాలులకు చిన్న పిల్లల ఆయాసం ఉన్న పెద్దలు చలిగాలు లకు బయటకు పంపకూడదు మరిగి కాల్చిన గోరువెచ్చని నీటిని తాగవలెను వానలకు తడవకుండా జలుబు జ్వరాలు రాకుండా గొడుగులు వాడవలెను ప్రజలకు అందుబాటులో గ్రామపంచాయతీ హెల్ప్ లైన్ సెల్ నెంబర్9398283957 అందుబాటులో ఉంటుంది.