Home ఆంధ్రప్రదేశ్ ముద్రగడ గిరిబాబు తో ఎంపీటీసి లు భేటీ

ముద్రగడ గిరిబాబు తో ఎంపీటీసి లు భేటీ

by VRM Media
0 comments

ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 4:–

ప్రత్తిపాడు మండల ఎంపీటీసీ సభ్యులతో వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తో భేటీ అయ్యారు. ఎంపీటీసీలు గ్రామాల్లో తమ పడుతున్న సమస్యలను గిరిబాబు దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని గ్రామాలకు నిధులు రాకపోవడం తో అభివృద్ధి చేయలేకపోయామని గిరిబాబు వద్ద ఎంపీటీసీ లు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిబాబు మాట్లాడుతూ ఎంపీటీసీలు పడుతున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసి బెహరా రాజరాజేశ్వరి, వైస్ ఎంపీపీ బంకు శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు బెహరా దొరబాబు, రామిశెట్టి నాని, లొండ బాబు, పిల్లా చిన్నా, అమరాది కాశి, అన్నిక సత్తిబాబు, పినిశెట్టి ప్రకాష్, సాధానాల అప్పారావు, జువ్వల బాబులు తదితరులు పాల్గొన్నారు.

2,835 Views

You may also like

Leave a Comment