
ది. 07.11.2025
ఖానాపురం హవెలి పోలీస్ స్టేషన్ ఖమ్మం….
ఖమ్మం గోపాలపురం ప్రాంతలోని కాశ్మీర్ దాబా ఎదురుగా తేదీ 07-11-2025 న అర్ధరాత్రి సుమారు 1:00 AM సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఒక మగ వ్యక్తి (సుమారు వయసు 22 నుంచి 25 సం,,) మరణించడం జరిగింది. ఎవరికైనా ఇతని గురించి వివరాలు తెలిసినట్లయితే ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగలరు/సంప్రదించగలరు
ఇట్లు,
ఖనాపురం హవేలీ పోలీస్ స్టేషన్
8712659122 – SI Khanapuram haveli
8712659120- PS Khanapuram haveli
8712659119 – SHO Khanapuram haveli