
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 10
సిద్దవటం మండలాన్ని కడప జిల్లాలో కలపాలని కోరుతూ, సిద్దవటం MRO కార్యాలయం ముందు జేఏసీ, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి రిలే నిరాహార దీక్షలు చేసారు.
దీక్షల్లో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, రాజంపేట ఇంచార్జి, మా నాయకుడు జగన్ మోహన్ రాజు గారి ఆదేశాల మేరకు సిద్దవటం ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం , మండలాన్ని కడప జిల్లాలో కలపాలి అని కోరారు. అట్లు లేని యడల ప్రజల అభిష్టం మేరకు రాజంపేట ను జిల్లా హెడక్వార్టర్ గా చెయ్యాలి అని కోరారు