6

VRM అతినీది అయినవిల్లి భద్రం
అన్న సమారాధన కార్యక్రమానికి 15 బస్తాలు బియ్యం విరాళం
- తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం శ్రీరంగ పట్నం గ్రామంలోని గౌరీచౌక్ రామాలయం వద్ద బుధవారం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు…
- తొలిత ఆయనకు కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు.
- ఆలయంలో సీతారాముల వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, భక్తులకు వడ్డీంచారు.
- ఈ అన్నసమారాధన కార్యక్రమానికి 15 బస్తాలు, సుమారు 400 కిలోల బియ్యం విరాళం అందించారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

2,807 Views