Home Uncategorized ఒంటిమిట్ట సిఐగా V. శ్రీహరి కడప సిసిఎస్ నుంచి

ఒంటిమిట్ట సిఐగా V. శ్రీహరి కడప సిసిఎస్ నుంచి

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఏప్రిల్ 13

మండల కేంద్రమైన ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నరసింహ రాజును కర్నూల్ రేంజ్ కోయ ప్రవీణ్ మేరకు మేరకు జరిగిన బదిలీల్లో ఒంటిమిట్ట సిఐగా శ్రీహరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కడప నేర విభాగంలో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఒంటిమిట్టకు వచ్చారు. ఒంటిమిట్ట సిఐగా పనిచేస్తున్న నరసింహ రాజు బదిలీపై కడప నగరం తాలూకా పోస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు బాధ్యతలు చేపట్టిన సిఐ శ్రీహరికి ఒంటిమిట్ట ఎస్సై శ్రీనివాసులు పుష్పగుచ్చంతో ఆయనకు స్వాగతం పలికారు.

2,805 Views

You may also like

Leave a Comment