Home Uncategorized ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) పోలవరం జిల్లా సమావేశంలో పాల్గొన్న కంబాల

ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) పోలవరం జిల్లా సమావేశంలో పాల్గొన్న కంబాల

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం

  • పోలవరం జిల్లా రంపచోడవరం ఆర్కే రిసార్ట్స్ లో సోమవారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) పోలవరం జిల్లా సమావేశంలో జిల్లా జర్నలిస్టుల ప్రత్యేక ఆహ్వానం మేరకు
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
  • తొలిత ఆయనకు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలతో సత్కరించి మెమొంటో అందజేశారు.
  • ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వారికి ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు.
  • ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టుల యూనియన్ సభ్యులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
2,803 Views

You may also like

Leave a Comment