Home Uncategorized ముత్యాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమానికి “కంబాల” 35,000 రూపాయలు విరాళం_**

ముత్యాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమానికి “కంబాల” 35,000 రూపాయలు విరాళం_**

by VRM Media
0 comments

*_ VRM మీడియా అయినవిల్లి భద్రం ముత్యాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమానికి “కంబాల” 35,000 రూపాయలు విరాళం_** _తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమానికి_* _విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 35,000 రూపాయలు విరాళం అందించారు._* _కంబాల శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడం ఆ నగదును రాజానగరం మండల బీజేపీ అధ్యక్షులు, కంబాల శ్రీనివాసరావు ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ ఆళ్ల శివ నాగరాజు గురువారం అలయం వద్ద కమిటీ సభ్యులకు అందించారు._

2,803 Views

You may also like

Leave a Comment