5

VRM మీడియా అయినవిల్లి భద్రం
- తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇర్లంకపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 2 లక్షలు రూపాయలు విరాళం కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు..
- వీర్లంకపల్లి గ్రామంలో 54 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి కంబాల శ్రీనివాసరావు గతంలో 10 లక్షలు రూపాయలు విరాళం ప్రకటించారు.
- ఇందులో భాగంగా పలు ధపాలుగా 7 లక్షలు రూపాయలు విరాళాన్ని అందజేశారు.
- తాజాగా శుక్రవారం మరో 2 లక్షలు రూపాయలు చెక్ ను కమిటీ సభ్యులకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 9 లక్షలు రూపాయలు విరాళం అందజేశారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

2,806 Views