Home Uncategorized దివాంగులకు పాసులు పంపిణీ కూటమి ప్రభుత్వం

దివాంగులకు పాసులు పంపిణీ కూటమి ప్రభుత్వం

by VRM Media
0 comments

VRM న్యూస్
బాల మౌలాలి ఒంటిమిట్ట

ఒంటిమిట్ట మండల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఉచిత బస్ పాసులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కోట మీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అన్ని విధాల కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి. ఒంటిమిట్ట మండల టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ఈశ్వరయ్య అన్నారు మండలంలో 52 మంది వికలాంగుల ఉచిత పాసులు నమోదు చేసుకున్నారని ప్రస్తుతం 22 పాసులు ప్రభుత్వం నుండి మంజూరు పొందాయని వారు తెలిపారు ఎన్నికల మిగతా వికలాంగుల కు ఉచితపాసు వచ్చేలా చర్యలు చేపడతామని వారన్నారు అన్ని వర్గాల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని అందరి సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు 500 మంది వికలాంగులలు ఉన్నారని అందరికీ ఉచిత పాసులు వచ్చేలా అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుజాతమ్మ జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ఆలూరి వెంకటసుబ్బయ్య బొబ్బిలి రాయుడు క్లస్టర్ ఇంచార్జి తుమ్మలకుంట ఈశ్వరయ్య ఎలక్ట్రికల్ ఏ వన్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ. సాలాబాద్ బుజ్జి గగ్గుటూరి. మౌలాలి నామాల వెంకటయ్య ఆలూరి ప్రసాద్. సాలాబాద్ కృష్ణారెడ్డి. ఎంవి రమణ వికలాంగులు. పాల్గొన్నారు

2,802 Views

You may also like

Leave a Comment