ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి.
VRM న్యూస్ బాలమోలాలి ఒంటిమిట్ట
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పెన్నా పేరూరు పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ కొత్త పింఛన్లు అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం వారు అవకాశం కల్పించారని అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛన్లు అప్లై చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి. పెన్న పేరూరు మాజీ సర్పంచ్ బి.లక్ష్మీ నరసయ్య పార్టీ యూనిట్ ఇంచార్జ్ కదిరి చంద్రపాల్, సీనియర్ నాయకులు లక్ష్మయ్య జయన్న లక్ష్మీనారాయణ రెడ్డి, పూజలయ్య, సంటయ్య, దిబ్బయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
