Home ఎంటర్‌టెయిన్మెంట్ కట్టప్ప కూతురు దివ్య సత్యరాజ్ సీక్రెట్ పెళ్లి!.. అసలు ట్విస్ట్ వింటే షాక్ అవుతారు – VRM MEDIA

కట్టప్ప కూతురు దివ్య సత్యరాజ్ సీక్రెట్ పెళ్లి!.. అసలు ట్విస్ట్ వింటే షాక్ అవుతారు – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


‘బాహుబలి’కట్టప్ప సత్యరాజ్ కుమార్తె పేరు దివ్య సత్యరాజ్. గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వేదికల్లో దివ్య సత్యరాజ్ పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమెకు అత్యంత వైభవంగా వివాహం జరిగింది, కేవలం 50 మంది అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక రహస్యంగా ముగిసిందంటూ కొన్ని తమిళ వెబ్‌సైట్‌లు కథనాలను కూడా ఇచ్చారు. ఈ న్యూస్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్లు సత్యరాజ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలపడం. అయితే, ఈ హడావుడి అంతా చూసి షాక్‌కు గురైన సత్యరాజ్ కుటుంబం వెంటనే ఈ వ్యవహారంపై స్పందించింది

నా కుమార్తె దివ్య సత్యరాజ్ పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పెళ్లి ఫోటోలు 100 శాతం నకిలీవి. టెక్నాలజీని తప్పుడు పద్ధతిలో వాడుకుని ఎవరో ఆ ఫోటోలని క్రియేట్ చేశారు. బాధ్యతారాహిత్య ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై, ఫేక్ ఫోటోలని వైరల్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడాన్ని ఆయన గుర్తించారు.

ఇది కూడా చదవండి: Janhvi Kapoor: పెద్ది రిలీజ్… 3555 మెట్లు ఎక్కిన జాన్వీకపూర్

దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గాంది. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి కాకుండానే ఒక బిడ్డకి జన్మనివ్వడంలో తప్పు లేదు. పెళ్లి కంటే లివింగ్ రిలేషన్ బెస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

2,801 Views

You may also like

Leave a Comment