సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ P ఈశ్వర్ జూన్ 12
చలో తిరుపతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పర్యాటక శాఖ మంత్రి కందూర్ దుర్గేష్ పర్యవేక్షణలో రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ఆధ్వర్యంలో చలో తిరుపతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు వీర మహిళలు భారీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జనసేన కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాసులు సిద్ధవటం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ ఒంటిమిట్ట సింగిల్ విండో అధ్యక్షులు జయకృష్ణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అతికారి చిన్న వెంకటయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా (బాబి) పసుపులేటి గంగయ్య అవ్వరు రవిశంకర్ చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య పాల్గొన్నారు.
