ఆంధ్రప్రదేశ్ రాష్ట్రVRM మీడియా అయినవిల్లి భద్రం ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఢిల్లీ లో జరగబోయే సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ తో కలిసి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ..
వీరితో పాటు ఇతర శాసనసభ్యులు , జనసేన పార్టీ ముఖ్య నాయకులు, ఇతరులు పాల్గొన్నారు..

