ఘనంగా జన్మదిన వేడుకలు VRM న్యూస్ ఒంటిమిట్ట. జనసేన పార్టీ కార్యకర్త నరేష్ కుమారుడు నిరిషికేశ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మండల జనసేన పార్టీ నాయకులు కిరణ్ స్వామి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో మంచి భవిష్యత్తులోఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు జయలక్ష్మి మరియు నరేష్ దంపతులను ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులు కి ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు సీనియర్ జర్నలిస్టు మహేశ్వరయ్య ,సీనియర్ జర్నలిస్టు మౌలాలి ,ఈశ్వర్ రెడ్డి ,లింగాల మల్లికార్జున్,మహేష్ (chenchugaripalli)పాల్గొన్నారు మరియు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది

