Home Uncategorized ప్రజా సమస్యల పరిష్కారం కృషిఇంచార్జ్ పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసులు

ప్రజా సమస్యల పరిష్కారం కృషిఇంచార్జ్ పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసులు

by VRM Media
0 comments

సిద్దోటం, VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జులై 3

పెద్దపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ ఎర్రగుంట్ల మండలానికి బదిలీ అయ్యారు ఉన్నతాధికారుల ఆదేశాలతో పెద్దపల్లి పంచాయతీ ఇంచార్జ్ డెవలప్మెంట్ అధికారిగా శ్రీనివాసుల శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,టక్కోలి గ్రామ సచివాలయ డెవలప్మెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నా అని ఉన్నతాధికారులు ఆదేశాలతో ఇంచార్జ్ పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టాలని గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని విద్యుత్ దీపాలు, త్రాగునీటి సమస్య పారిశుధ్యం వంటి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలన్నారు

2,803 Views

You may also like

Leave a Comment