Home Uncategorized అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్

అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్

by VRM Media
0 comments

సిద్ధవటం వి ఆర్ ఎం న్యూస్ పి ఈశ్వర్ జూలై3

ఉమ్మడి కడప జిల్లా ఓబులవారిపల్లె మండలానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశామని అన్నారు ఈ సందర్భంగా సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామం లోని తన నివాసంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ సూచనల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించామని ఆయన ప్రమాణస్వీకారం చేసుకోవాలని జనసేన పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి జనసైనికులకు వీర మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి గ్రామీణ ప్రాంతాలలో పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేయాలని ఆదేశించారని తెలిపారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయ అతి కారి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు

2,806 Views

You may also like

Leave a Comment