Home ట్రెండింగ్ పవన్, రావణ్ మధ్య తేడా అదొక్కటే…! సీపీఐ నారాయణ షాకింగ్..! | CPI నారాయణ పవన్ కళ్యాణ్ మరియు యూట్యూబర్ ప్రస్న రావణ్ మధ్య పదునైన పోలికను చూపారు – VRM MEDIA

పవన్, రావణ్ మధ్య తేడా అదొక్కటే…! సీపీఐ నారాయణ షాకింగ్..! | CPI నారాయణ పవన్ కళ్యాణ్ మరియు యూట్యూబర్ ప్రస్న రావణ్ మధ్య పదునైన పోలికను చూపారు – VRM MEDIA

by VRM Media
0 comments
పవన్, రావణ్ మధ్య తేడా అదొక్కటే...! సీపీఐ నారాయణ షాకింగ్..! | CPI నారాయణ పవన్ కళ్యాణ్ మరియు యూట్యూబర్ ప్రస్న రావణ్ మధ్య పదునైన పోలికను చూపారు


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూట్యూబర్ ప్రశ్న రావణ్ (ప్రశ్న రావణ్) ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా వరుసగా నాలుగు కేసుల్లో రావణ్ ను అరెస్టు చేయడం, బెయిల్ రావడంతో చేసేది లేక బెయిల్ రాణి ఉపా కేసు పెట్టి జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలకూ, ఇప్పుడు రావణ్ ఆయనపై చేసిన వ్యాఖ్యకూ మధ్య పోలికపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ.

ఈ నేపథ్యంలో సీపీఐ సీనియర్ నేత (CPI నారాయణ) పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్షంలో ఉంటూ చేసిన వ్యాఖ్యలకూ, ఇప్పుడు రావణ్ చేసిన వ్యాఖ్యలకూ పెద్దగా తేడా ఏమీ లేదని స్పష్టం చేశారు. అప్పట్లో ఇంకా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చెప్పులు చూపించారంటూ నారాయణ గుర్తుచేశారు. రావణ్ అలా చేయకపోయినా ఆయన్ను వరుసగా అరెస్టులు చేయడం, ఉపా కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమని నారాయణ తెలిపారు.

CPI నారాయణ పవన్ కళ్యాణ్ మరియు యూట్యూబర్ ప్రస్న రావణ్ మధ్య పదునైన పోలికను చూపారు

రావణ్ ను ప్రస్తుతం ఉపా చట్టం కింద అరెస్టు చేశారు, అతను చేసిన పనేంటి ? అని నారాయణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన డైలాగ్ సేమ్ టూ సేమ్ చెప్పాడు, పవన్ చెప్పు చూపించాడు, రావణ్ చూపించలేదు అంతే అన్నారు. బెయిల్ వస్తే మళ్లీ అరెస్టు, పోలీసు స్టేషన్‌లో ఉన్న రావణ్ పై జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఏంటి , అదేమైనా టీడీపీ ఆఫీసా, జనసేన ఆఫీసా అని నారాయణ ప్రశ్నించారు.

CPI నారాయణ పవన్ కళ్యాణ్ మరియు యూట్యూబర్ ప్రస్న రావణ్ మధ్య పదునైన పోలికను చూపారు

ఈ మధ్య మహారాష్ట్రలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని, మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ అంటే అరెస్టు అని న్యాయమూర్తి ప్రశ్నించారని నారాయణ గుర్తుచేశారు. ఇదేమైనా నియంత పాలన అనుకున్నారా అని మాధవ్ అడిగారు. రాష్ట్రంలో స్టేషన్‌లో లాకప్ డెత్ చేసి బూడిద మాయం చేశారని, ఎటువైపు పోతోందని రాష్ట్రాన్ని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయ ప్రత్యర్ధులపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. రాజకీయ వ్యవస్ధలో ఓ అరాచకం స్థాపించబడింది, అదీ అధికార పక్షం నుంచే వస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాల తీరును ఖండించిన నారాయణ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

2,801 Views

You may also like

Leave a Comment