Home ఆంధ్రప్రదేశ్ ఆంటీతో అక్రమ సంబంధం.. పొట్టు పొట్టు కొట్టుకున్న గ్రామస్తులు

ఆంటీతో అక్రమ సంబంధం.. పొట్టు పొట్టు కొట్టుకున్న గ్రామస్తులు

by VRM Media
0 comments
Vrm media చిత్తూరు

ఆంటీతో అక్రమ సంబంధం.. పొట్టు పొట్టు కొట్టుకున్న గ్రామస్తులు

Vrm media June 8, 2025

చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమసంబంధం ఘటన సంచలనం రేపింది. కర్నాటకకు చెందిన హరితో గాయత్రి లేచిపోయింది. 15రోజులకు తిరిగి రావడంతో భర్త పంచాయతీ పెట్టించి, పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఆపై హరి వర్గంపై గాయత్రి భర్త దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోజు రోజుకూ భార్య భర్తల మధ్య సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొందరు అక్రమ సంబంధాలతో తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. సంతోషకరమైన జీవితం, పిల్లలు, పరువు, కుటుంబం వంటివి ఆలోచించకుండా వేరొకరితో ఎఫైర్ పెట్టుకుని.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

2,856 Views

You may also like

Leave a Comment