మండల కేంద్రమైన ఒంటిమిట్ట హరిత హోటల్లో దళితులపై దాడి కి దిగిన దుండగులను కఠినంగా శిక్షించాలి గంప సుధాకర్ మాట్లాడుతూ ఒంటిమిట్టలో దళితులపై జరిగిన దాడి గురించి ఆయన మాట్లాడుతూ ఇంకెప్పుడైనా ఈ విధంగా దళితులపై దాడి చేయకుండా నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు అంతేకాకుండా ఒంటిమిట్ట మండలంలో దళితులపై అనేక రకాలుగా జరుగుతున్న దాడులను ఖండించాలని ఆయన కోరారు . ఒంటిమిట్ట హరిత హోటల్లో పనిచేస్తున్న హర్షవర్ధన్ ను కఠినంగా గాయపరిచి రక్తాలు కారుతున్న వదిలిపెట్టకుండా క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన 6 మంది నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఒంటిమిట్ట మండల లేబర్ అధ్యక్షుడు గంప సుధాకర్ కోరారు.