Home Uncategorized VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం పోలవర జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం ఆర్ అండ్ ఆర్ కాలనీలో*ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మహిళలకు చీరల పంపిణీరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను దేవీపట్నం ఆర్ అండ్ ఆర్ కాలనీలో దేవీపట్నం మాజీ సర్పంచ్ కుంజం రాజమణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గేదల పెద్ద సుబ్బారావు దేవీపట్నం మాజీ తెలుగు యువత అధ్యక్షులు లంక హరిచంద్రుడు కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు యొక్క సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కురసం వెంకన్న దొర సిద్ధ నాని సిద్ధ ప్రసాద్ పాల రమణ ఉప్పాడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం పోలవర జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం ఆర్ అండ్ ఆర్ కాలనీలో*ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మహిళలకు చీరల పంపిణీరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను దేవీపట్నం ఆర్ అండ్ ఆర్ కాలనీలో దేవీపట్నం మాజీ సర్పంచ్ కుంజం రాజమణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గేదల పెద్ద సుబ్బారావు దేవీపట్నం మాజీ తెలుగు యువత అధ్యక్షులు లంక హరిచంద్రుడు కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు యొక్క సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కురసం వెంకన్న దొర సిద్ధ నాని సిద్ధ ప్రసాద్ పాల రమణ ఉప్పాడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

by VRM Media
0 comments
2,803 Views

You may also like

Leave a Comment