

ఒంటిమిట్ట VRM న్యూస్ ప్రతినిధి ఆగస్టు 4
పార్టీ ఆదేశిస్తే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఒంటిమిట్ట జెడ్పిటిసి గా పోటీ చేయాలని నామినేషన్ వేయడం జరిగింది కానీ కూటమిలో వున్నందున పొత్తులో భాగంగా పార్టీ పెద్దల నిర్ణయం మేర ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ అభ్యర్దిని బలపరచి వారి గెలుపుకు సహకరించాలని జనసేన అధిష్టానం ఆదేశించడంతో స్దానిక రాజంపేట నియెాజక వర్గ, పార్లమెంటు స్దాయి నాయకులు అతికారి క్రిష్ణ గారి అభ్యర్దన మేరకు వారికి పార్టీకి విలువిచ్చి పోటీ నుండి వైదొలగి కూటమి అభ్యర్ది గెలుపుకు స్దానిక నాయకులు, కార్యకర్తలతో పాటు కృషి చేయాలని నిర్ణయించుకుని పోటీ నుండి తప్పుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.
ఇట్లు
రాటాల రామయ్య
జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి