Home ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పోతు గుంట రమేష్ నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పోతు గుంట రమేష్ నాయుడు

by VRM Media
0 comments

విజయవాడVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 23

విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి వస్త్రము ప్రసాదము అందజేయడం జరిగింది శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారు మీకు ఇచ్చిన పదవిని బాధ్యతను సక్రమంగా పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన వస్తువులు కల్పిస్తూ సామాన్య భక్తుడికి అధిక ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛభారత్ కు ప్రాధాన్యత పనిచేయాలని వారు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ నాకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ గారికి బిజెపి కేంద్ర రాష్ట్ర పెద్దలకు వివిధ క్షేత్రాల పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు .

2,834 Views

You may also like

Leave a Comment