సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 12
సిద్ధవటం మండలం ప్రతి గ్రామాలను శుభ్రంగా ఉంచడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా
గ్రామ సచివాలయం నందు గ్రామ ఆరోగ్య కొరకు స్వచ్ఛ రథం ఏర్పాట్లు చేయడమైనది గ్రామాలు శుభ్రంగా కొనసాగించాలని ఈ పథకమును ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినది ఈ కార్యక్రమంలో గ్రామాల్లో నిలువు ఉన్న పొడి చెత్తను సేకరించి సరుకులు ఇవ్వడం ప్లాస్టిక్ బాటలు మరియు డబ్బాలు స్టీల్ సామాన్ ఇనుము వంటి పొడి ఖనిజములో తీసుకొని సరుగులను ఇవ్వడం గ్రామాల్లో ఉన్న పొడి చెత్తను సేకరించి సరుకులు ఇవ్వండి ప్రతి గ్రామానికి వస్తుంది మీ ఇంటి దగ్గరికి వస్తుంది స్వచ్ఛ రథం మీ ఇంటిలో ఉన్న పాత వస్తువులను మరియు ప్లాస్టిక్ బాటలు తీసుకురండి సరుకులను తీసుకెళ్లండి చచ్చే రథం మీ గ్రామంలోకి వస్తుంది
