
కల్లూరు మెయిన్ రోడ్ లోని ఆరోగ్య హాస్పటల్లో, నూతనంగా డెంటల్ హాస్పిటను ప్రారంభ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించి, డాక్టర్ షాహిన్ BDS ని అభినందించి పేదలకు సహాయ సహకారాలు అందించాలని కొరి, భారీ కేకును కట్ చేసినారు తదుపరి ఆరోగ్య హాస్పటల్ డాక్టర్, మహమ్మద్ ఇషాక్ అహ్మద్, మరియు డెంటల్ డాక్టర్ సయ్యద్ షాహిన్ శాలువాతో ఎమ్మెల్యే ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది, మరియు ల్యాబ్ టెక్నీషియన్ మత్తే గోపాల్ , ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, కాంగ్రెస్ నాయకులు పోట్రూ అర్జున్ రావు, జిల్లెల్ల కృష్ణారెడ్డి, నోట్ కృష్ణారెడ్డి, నల్లగట్ల పుల్లయ్య, ఎస్కే ఉస్మాన్ ఎస్కే మైబు, తురాబ్ అలీ,ఆలయ కమిటీ చైర్మన్ దారా రంగ, ఎనుముల రాము .ఇమ్రాన్ .బాజీ. కమ్లి. మాగ్బూల్. జాఫర్ . ముస్తఫా. సయ్యద్ అలీ,ముస్లింఅధ్యక్షు లు. మహబూబ్,జామియమస్జిద్ వైస్ప్రెసిడెంట్ మహమ్మద్ షఫీ .సోషల్ మీడియా పాల్గొన్నారు