Home ఆంధ్రప్రదేశ్ మాధవరం లోనిSPBVD. సభ హై స్కూల్ పార్వతిపురం లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగిరిన మూడు రంగుల జెండా

మాధవరం లోనిSPBVD. సభ హై స్కూల్ పార్వతిపురం లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగిరిన మూడు రంగుల జెండా

by VRM Media
0 comments

VMR న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు ఆగస్టు 15

ఒంటిమిట్ట మండలంలోని పార్వతిపురం నందు ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం సందర్భంగా SPBVD సభ హై స్కూల్ హెడ్మాస్టర్ ఎండి మధుసూదన్ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి త్రివన్న పథకాన్ని ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు భారత్ మాత వేసేదారణలో అందరినీ ఆకర్షించారు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పిల్లలు అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట జడ్పిటిసి అభ్యర్థి ముద్దుకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల పుణ్యఫలమే ఈ స్వాతంత్రం అన్నారు ఎంతోమంది వీరులు మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో సత్యాగ్రహాలు చేశారు ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారు అంటూ స్వాతంత్ర సమరయోధుల గురించి కొనియాడారు .ఈ కార్యక్రమంలోSPBVD సభ హై స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ మరియు టీచర్స్ స్కూల్ స్టూడెంట్స్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

2,863 Views

You may also like

Leave a Comment