అధిష్టానం మనలను పొంది రాజంపేట ఇన్చార్జి పీఠాన్ని అధిరోహించిన.చ మర్తి జగన్మోహన్ రాజు.. దాసరి రాజు వాణి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట ఆగస్టు 22
రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గా చమర్తి జగన్ మోహన్ రాజు గారి శుభాకాంక్షలు తెలియజేశారు రాజంపేట నియోజవర్గంలో అన్ని మండలాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ల కష్ట సుఖాలను వెన్నుదన్నుగా అవి నిలిచి నాయకులు కార్యకర్తలు అధిష్టానం దగ్గర శభాష్ అనిపించుకుని రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి దక్కించుకోవడం హర్షనీయమం రాబోయే రోజుల్లో కూడా ఉన్నత పదవులను అధిరోహించాలని ఆమె కొనియాడారు