VRM MEDIA ప్రతినిధి ఖమ్మం


👉🏻పేదల జీవితాలతో చెలగాటం
👉🏻డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
👉🏻విబి గ్రామ్ జి తో శ్రమ దోపిడీకి ఆద్యం
👉🏻ఆర్ జి పి అర్ ఎస్ ఇంచార్జ్ సుభాష్ ,పిసిసి మెంబర్, జోనల్ కోఆర్డినేటర్ జావేద్
ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి పేదల జీవితాలతో కేంద్ర
ప్రభుత్వం చాలగటం ఆడుతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైరా మండల పరిధిలో పెద్దగోపతి, స్నానాల లక్ష్మీపురం గ్రామాల్లో ఆర్ జి పి ఆర్ ఎస్ ఇంచార్జీ సుభాష్ యాకర్ర, పీసీసీ మెంబర్, జోనల్ కోఆర్డినేటర్ మహ్మద్ జావేద్, పిసిసి మెంబర్ వడ్డే నారాయణ ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఉపాధి హామీ పథకం అనేది ఒక చట్టబద్ధమైన పథకముని ప్రజలు పని కావాలని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం పని కల్పించాలి లేదా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రజల హక్కును ప్రభుత్వ దయాదాక్షణ దాక్షిణ్యంగా మార్చిందని అన్నారు.
గతంలో పజ్రలు ప్రతి ఏటా 100 రోజుల వరకు పనిని డిమాండ్ చేయవచ్చు .ఇప్పు డు: పభ్రుత్వం మీ పంచాయతీని గుర్తించి, బడ్జెట్ కేటాయిస్తేనేపజ్రలకు పని లభిస్తుందని అన్నారు. గతంలో ఏ గ్రామీణ ప్రాంతంలోనైనా పజ్రలు పని కోరవచ్చు ఇప్పు డు, కేంద్రపభ్రుత్వం వీబీ గ్రాంజి కింద ఏ పంచాయతీని అయితే నోటిఫైచేస్తుందో, అక్కడ మాతమ్రమే
పని దొరుకుతుంది అని అన్నారు. గతంలోఏడాదిపొడవునా పని కల్పించేవారు. ఇప్పు డు వ్యవసాయ రద్దీసమయంలో 60 రోజుల పాటు పనిని నిషేధించారనీ అన్నారు. దీనివల్ల పజ్రలు తక్కు వ
వేతనానికి, కనీస వేతనం కంటేతక్కు వ ధరకేవ్యవసాయ కూలీలుగా వెళ్లాల్సి న పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు. గతంలో: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్ణీత MGNREGA వేతన రేటు ఉండేది అని
ఇప్పు డు ఖచ్చి తమైన వేతన రేటు లేదు అని కేంద్రం పంచాయతీకి ఎంత నిర్ణయిస్తేఅంత మాత్రమే ఉంటుందని అన్నారు. గతంలో గ్రామ సభ మరియు పంచాయతీలే స్థానిక పనులను, ఆస్తులను నిర్ణయించేవి,ఇప్పు డు నిధులు, పనులు మరియు ఆస్తులను కేంద్రపభ్రుత్వమే నిర్ణయిస్తుందని మీ పంచాయతీ ఎంపిక కాకపోతే, అక్కడ పనులు ఉండవు అని అన్నారు. గతంలో కేంద్రమే వేతనాలు చెల్లించేదని ఆలస్యమైతేపరిహారం కూడా ఇచ్చేదని అన్నారు. ఇప్పు డు: కేంద్రం 60% మాత్రమే ఇస్తుందనీ రాష్ట్రాలు 40% భరించాలనీ రాష్ట్రాల వద్ద నిధులు లేకపోతే వేతనాల్లో జాప్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఫలితంగా వీబీ గ్రామ్జీ వల్ల నిరుద్యోగం పెరుగుతుందని, కనీస వేతనం లేకుండా ప్రజలు శ్రమ దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. పట్టణానికి వలసలు పెరిగి స్థానిక జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పనులు నిర్ణయించే అధికారాన్ని గ్రామపంచాయతీలు కోల్పోతాయని అన్నారు.