Home Uncategorized టిడిపి అధినేత సీఎం చంద్రన్న 76వ జన్మదిన వేడుకలు

టిడిపి అధినేత సీఎం చంద్రన్న 76వ జన్మదిన వేడుకలు

by VRM Media
0 comments

క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్.వి.రమణ ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం

ఒంటిమిట్టVRM న్యూస్ బాల మౌలాలి ఏప్రిల్ 20

ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 20 -4-2026 తేదీన మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామ స్వామి సీతమ్మ తల్లి సన్నిధిలో టిడిపి నాయకులు అందరూ కలిసి గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు కి ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు చల్లగా ఉండాలని ఆయనపేరుతో అర్చన చేపించి తర్వాత కోదండ రామస్వామి గుడి వెనకాల భారీ కేక్ కటింగ్ చేసి మండల కమిటీ టిడిపి నాయకులంతా కలిసి శుభాకాంక్షలు తెలిపి తనంతరం ఎస్వి రమణ కాంట్రాక్టర్ సహకారంతో హరిత హోటల్ ఎదురుగా ఉండే శివాలయం దగ్గర గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు శ్రీనివాసరాజు s v రమణ z p T C ముద్దు కృష్ణం రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకటసుబ్బయ్య క్లస్టర్ ఇంచార్జి తుమ్మలగుంట ఈశ్వరయ్య గజ్జల శ్రీనివాస్ రెడ్డి చంద్రపాల్ లక్ష్మీ రెడ్డి పండిట్ సురేష్ రాజా బాల మునయ్య పత్తి సుబ్బరాయుడు అయ్యా వారయ్య నామాల వెంకటసుబ్బయ్య గోసంగి అయ్యా వారయ్య T వెంకటయ్య నాగరాజు. రాజారెడ్డి చెవులు పిచ్చయ్య వెంకటసుబ్బయ్య శెట్టిపల్లి నరసింహులు లక్ష్మీనారాయణ శివశంకర్ రాజశేఖర్ సుబ్బారెడ్డి రోశయ్య పులి మల్లేస్ యల్లేస్ శ్రీహరి వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ నంద్యాల వెంకటసుబ్బయ్య సాలాబాద్ బుజ్జి ఆర్ వెంకటరమణ రమేష్ నాయుడు రమణయ్య శివశంకర్ శివ మహీం భాష దాది రామాంజనేయులు చంద్రమౌళి ముని వెంకటసుబ్బయ్య కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

2,804 Views

You may also like

Leave a Comment